యేసు రక్తము రక్తము – Telugu Lyrics
పాట రచయిత :- బ్రదర్ ఏసన్న గారు
పాట పాడిన వారు :- బ్రదర్ ఏసన్న గారు
యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము || యేసు రక్తము |
ప్రతిఘోర పాపమును కడుగును
మన యేసయ్య రక్తము (2)
బహు దుఃఖములో మునిగెనే
చెమట రక్తముగా మారెనే || యేసు రక్తము ||
మనస్సాక్షిని శుద్ధి చేయును
మన యేసయ్య రక్తము (2)
మన శిక్షను తొలగించెను
సంహారమునే తప్పించెను || యేసు రక్తము ||
మహా పరిశుద్ధ స్థలములో చేర్చును
మన యేసయ్య రక్తము (2)
మన ప్రధానయాజకుడు
మన కంటే ముందుగా వెళ్లెను || యేసు రక్తము ||
Yesu Rakthamu Rakthamu – English Lyrics
Written by :- Bro. Yesanna garu
Sung by :- Bro. Yesanna garu
Yesu Rakthamu Rakthamu Rakthamu (2)
Amoolyamaina Rakthamu
Nishkalankamaina Rakthamu ||Yesu Rakthamu||
Prathi Ghora Paapamunu Kadugunu
Mana Yesayya Rakthamu (2)
Bahu Dukhamulo Munigene
Chemata Rakthamugaa Maarene (2) ||Yesu Rakthamu||
Manassaakshini Shuddhi Cheyunu
Mana Yesayya Rakthamu (2)
Mana Shikshanu Tholaginchenu
Samhaaramune Thappinchenu (2) ||Yesu Rakthamu||
Mahaa Parishuddha Sthalamulo Cherchunu
Mana Yesayya Rakthamu (2)
Mana Pradhaana Yaajakudu
Mana Kante Mundugaa Vellenu (2). ||Yesu Rakthamu||