చెమ్మగిల్లు కళ్ళలోన – Telugu Lyrics 2019

చెమ్మగిల్లు కళ్ళలోన – Telugu Lyrics 2019

పాట వ్రాసి, పాడిన వారు :- పాస్టర్ షాలేము రాజు గారు
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
కష్టాల బాటలోనె సాగదు పయనం
విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును
నీవు మోసిన నిందకు ప్రతిగా – పూదండ ప్రభువు యిచ్చునులె
నీవు పొందిన వేదనలన్ని త్వరలో తీరిపోవునులె (2)
నీ స్థితి చూసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చేనులే (2)
విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును (2)
అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు వుండవులే
అక్కరలోన ఉన్నవారికి నీవే మేలు చేసేవులే (2)
మొదట నీ స్థితి కోంచమె ఉన్న – తుదకు వృద్ధిని పొందునులే (2)
విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును (2)
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
కష్టాల బాటలోనె సాగదు పయనం
విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును.

Chemmagillu Kallalona – English Lyrics 

Written and Sung by :- Pastor Shalem Raju gaaru

Chemmagillu Kallalona Kanneellentha Kaalam
Kashtaala Baatalone Saagadhu Payanam
Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu
Chemmagillu Kallalona Kanneellentha Kaalam
Kashtaala Baatalone Saagadhu PayanamNeevu Mosina Nindhaku Prathigaa… Poodhanda Prabhuvu Ichhunule
Neevu Pondhina Vedhanalanni… Thwaralo Theeripovunule ||2||
Nee Sthithi Choosi Navvinavaare… Siggupade Dhinamochhenule ||2||
Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu ||2||
Anubhavinchina Lemi Baadhalu… Ikapai Neeku Undavule
Akkaralona Unnavaariki… Neeve Melu Chesvule ||2||
Modhata Nee Sthithi Konchame Unna… Thudhaku Vruddhini Pondhevule ||2||
Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu
Chemmagillu Kallalona Kanneellentha Kaalam
Kashtaala Baatalone Saagadhu Payanam
Vidudhala Sameepinchenu… Neeku Velugu Udhayinchunu
Chemmagillu Kallalona Kanneellentha Kaalam
Kashtaala Baatalone Saagadhu Payanam

Chemmagillu Kallalona

1 thought on “చెమ్మగిల్లు కళ్ళలోన – Telugu Lyrics 2019”

Leave a comment