యేసు రక్తము రక్తము – Telugu Lyrics

యేసు రక్తము రక్తము – Telugu Lyrics

పాట రచయిత :-      బ్రదర్ ఏసన్న గారు 
పాట పాడిన వారు :- బ్రదర్ ఏసన్న గారు

యేసు రక్తము రక్తము రక్తము
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము            || యేసు రక్తము |

ప్రతిఘోర పాపమును కడుగును
మన యేసయ్య రక్తము (2)
బహు దుఃఖములో మునిగెనే
చెమట రక్తముగా మారెనే         || యేసు రక్తము ||

మనస్సాక్షిని శుద్ధి చేయును
మన యేసయ్య రక్తము (2)
మన శిక్షను తొలగించెను
సంహారమునే తప్పించెను        || యేసు రక్తము ||

మహా పరిశుద్ధ స్థలములో చేర్చును
మన యేసయ్య రక్తము (2)
మన ప్రధానయాజకుడు
మన కంటే ముందుగా వెళ్లెను  || యేసు రక్తము ||

 

Yesu Rakthamu Rakthamu – English Lyrics

Written by :- Bro. Yesanna garu
Sung by :- Bro. Yesanna garu

Yesu Rakthamu Rakthamu Rakthamu (2)
Amoolyamaina Rakthamu
Nishkalankamaina Rakthamu               ||Yesu Rakthamu||

Prathi Ghora Paapamunu Kadugunu
Mana Yesayya Rakthamu (2)
Bahu Dukhamulo Munigene
Chemata Rakthamugaa Maarene (2)    ||Yesu Rakthamu||

Manassaakshini Shuddhi Cheyunu
Mana Yesayya Rakthamu (2)
Mana Shikshanu Tholaginchenu
Samhaaramune Thappinchenu (2)       ||Yesu Rakthamu||

Mahaa Parishuddha Sthalamulo Cherchunu
Mana Yesayya Rakthamu (2)
Mana Pradhaana Yaajakudu
Mana Kante Mundugaa Vellenu (2).     ||Yesu Rakthamu||

 

Yesu Rakthamu Rakthamu – Telugu Lyrics

Leave a comment